టెక్నాలజీ Spam block: 7 లక్షల SIM కార్డ్స్, 83 వేల వాట్సాప్ అకౌంట్లు బ్లాక్ చేసిన ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో సైబర్ క్రైం నివారించడానికి కఠిన చర్యలు చేపట్టారు. 7.8 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 83వేలకు పైగా వాట్సాప్ ఖాతాలు ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేసింది. అలాగే 3వేలకు పైగా స్కైప్ ఐడిలను గుర్తించి వాటిని టెలికమ్యూనికేషన్ అధికారులు బ్లాక్ చేశారు. By K Mohan 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: నెల రోజుల్లో శరీరంపై నలుపు పొగొట్టి తెల్లగా మార్చే చిట్కాలు అందంగా కనిపించాటానికి ఖరీదైన క్రీములను వాడుతుంటారు. ఆడవాళ్లలో మెడ భాగంలో, నుదుటిపై చర్మం నలుపుడి ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం, నరింజ, బత్తాయి జ్యూస్లు, నానబెట్టిన నట్స్ ఆహారంగా తీసుకుంటే చర్మంలో నలుపు పోయి మామూలు స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn