National : బీజేపీలో భారీ మార్పులు..
2024 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. ముఖ్య నేతల స్థానాల్లో మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. ముఖ్య నేతల స్థానాల్లో మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్ర ముఖచిత్రం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఎంత ప్రయత్నించినప్పటికీ బీజేపీ అక్కడ విజయం సాధించలేకపోయింది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమి మూటగట్టుకుంది.
తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడంతో కేంద్రమంత్రి పదవి కోసం పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని.. అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు.
భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చైనా స్పందించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గెలిచిన ఎన్డీయే కూటమికి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అభినందనలు తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ.. భారత్‌తో పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు.
ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ సంపద రూ.30.41 లక్షల కోట్ల రూపాయలు కరిగిపోయింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్ భారీగా పతనం అయింది. ఇటువంటి పరిస్థితిలో సాధారణ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏమి చేయాలి? నిపుణులు ఏమంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
రాముని జన్మస్థానం..అంగరంగ వైబవం రాముని గుడి ప్రారంభం..హంగులూ, ఆర్భాటాలు...ఇవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్యూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో 4ఎంపీ సీట్లు గెలుచుకోగా ఈ సారి 8 సీట్లు దక్కించుకుంది. బీజేపీ విజయానికి కారణాలేంటి? బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చాయా? తెలంగాణ ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారా? తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్డీయే 295 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమికి 231 సీట్లలో మెజీర్టీతో దూసుకుపోతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మంతనాలు జరుపుతోంది.