Abhishek Banerjee: బెంగాల్లో ఉద్రిక్తత.. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై రాళ్లు,గుడ్లతో దాడి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శనివారం తీవ్ర కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో మమతా బెనర్జీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్న సీనియర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్పూర్లో ఊహించని విధంగా రాళ్లు, గుడ్లతో దాడి జరిగింది.
/rtv/media/media_files/2026/06/14/tmc-2026-06-14-06-57-00.jpg)
/rtv/media/media_files/2026/05/30/tmc-leader-abhishek-banerjee-attacked-with-stones-and-eggs-2026-05-30-18-12-52.jpg)
/rtv/media/media_files/2026/05/27/big-shock-for-mamata-banerjee-2026-05-27-16-18-22.jpg)
/rtv/media/media_files/2026/05/19/jahangir-khan-2026-05-19-15-35-34.jpg)