తాకితే నరికేయండి.. అమ్మాయిలకు కత్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులు నరకాలని బీహార్‌లోని సీతామర్హి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా బాలికలకు కత్తులను పంపిణీ చేశారు. ఈ ప్రయత్నానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.
బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. పోలీసుల ముందే గల్లాపట్టి కొట్టిన అడ్వకేట్!
యూపీలోని లఖింపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై దాడి జరిగింది. పోలీసుల ముందే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవధేష్ సింగ్ గల్లాపట్టి కొట్టారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో ఈ గొడవ జరగగా.. వీడియో వైరల్ అవుతోంది.
BJP MLA: మిత్రపక్ష నాయకుని పై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు!
తనకు తన కుమారుడికి ప్రాణ హానీ ఉందన్న భయంతోనే శివసేన నేత మహేష్ గైక్వాడ్ పై కాల్పులు జరిపినట్లు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ తెలిపారు. కేవలం తన కుమారుడ్ని రక్షించుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే వివరించారు.
Raghunandan Rao : ఎంపీ సీట్లను బేరానికి పెట్టారు.. బీఆర్ఎస్పై రఘునందన్ రావు విమర్శలు
బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్‌రావు. తాము కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామంటూ కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు.
Raja Shingh: చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్ వస్తోందని, తన ప్రతీ అడుగు వారికి తెలిసిపోతుందని, తన ప్రోగ్రామ్స్ అన్నీ వారు ముందుగానే చెప్పేస్తున్నారు అంటూ ఫిర్యాదులో ఆరోపించారు రాజాసింగ్. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌తో పాటు.. రాష్ట్ర డీజీపీకి కూడా లేఖ రాశారు రాజాసింగ్.
మీరు బీజేపీ ఎమ్మెల్యే కాదంటూ..రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్!
అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు.. మీరు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ సెటైర్. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో తీవ్ర నిరాశలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం..ఈ మధ్యే మంత్రి హరీశ్ రావును కలిసిన రాజాసింగ్...
/rtv/media/media_files/2025/03/17/lBZDB3VJrf3URuwjWObE.jpg)
/rtv/media/media_files/b2HEtyVsxRPBye5zw9uN.jpg)
/rtv/media/media_files/YkluFJOSCvnOKidEiJSu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/gun-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T002706.354-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/MLA-Raja-Singh-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/raja-singh-jpg.webp)