తెలంగాణ Sri Rama Navami Shobha Yatra : వైభవంగా కొనసాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. మంగళ్‌హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది. By Madhukar Vydhyula 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎంతో రహస్యంగా భేటీ.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ కీలక కామెంట్స్! బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణలో హిందూవులు సేఫ్‌గా ఉండాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామానంతా బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ కీలక కామెంట్స్ చేశారు. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ రిలీఫ్ ఆ మూడు కేసుల్లో .... గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. ఇప్పటికే పలుకేసుల్లో నిర్ధోషిగా తేలగా, మరో 3కేసుల్లో రాజాసింగ్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామనవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించి మూడుకేసులు నమోదయ్యాయి. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సామాన్లు సర్థుకో KTR.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు : ఎమ్మెల్యే రాజాసింగ్ కేటీఆర్ అరెస్ట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదలదు KTRను ట్యాగ్ చేశాడు. జైలుకు వెళ్లేటప్పుడు 4 జతల బట్టలు, కర్చిఫ్, దుప్పట, పచ్చడి, సబ్బు, వింటర్ కాబట్టి స్వెటర్ కూడా తీసుకెళ్లాలని కేటీఆర్‌కు రాజాసింగ్ సూచించాడు. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రాజాసింగ్ ఎక్కడ? | Raja Singh | RTV రాజాసింగ్ ఎక్కడ? | Raja Singh | BJP Party Senior Leader Raja Singh vanishes from the party's agitations against Musi River Protection and does not participate| RTV By RTV Shorts 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raja Singh: మరో స్టాండప్ కమెడియన్ని టార్గెట్ చేసిన రాజాసింగ్.. ఎమ్మెల్యే రాజాసింగ్ మరో స్టాండప్ కమెడియన్ని టార్గెట్ చేశారు. జైన్ - ముస్లీం కాన్సెప్ట్‌తో ఇటీవల షో చేసిన డేనియల్ ఫెర్నాండేజ్.. జైనుల్ని కించపరిచారంటూ ఫైర్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్‌లో జరగబోయే షో క్యాన్సిల్ చేసుకోవాలని హెచ్చరించారు. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు! హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో మంగళహట్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ ధాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. By srinivas 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn