తెలంగాణ MLA Raja Singh : బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు..ఎంఎల్ఏ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు బీజేపీలోని కొందరు తనకు ఎప్పుడు వెన్నుపోటు పొడవాలా అనే ఆలోచనతోనే ఉన్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ తనపై పీడీ యాక్డ్ ప్రయోగించి జైలుకు పంపిందని అప్పుడు బీజేపీ నేతలు పోలీసులకు సపోర్ట్ గా నిలిచారన్నారు. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బీజేపీ నేత చెంప చెళ్లుమనిపించిన ఎస్ఐ..పాపం చివరికి! బీజేపీ నేత, సబ్-ఇన్స్పెక్టర్ ల మధ్య గొడవ మాటలతో మొదలై చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పోట్లాడుకున్న బీజేపీ నేత, పోలీస్ అధికారి.. వీడియో వైరల్ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య జరిగిన వాగ్వాదం చివరికి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ పోట్లాడుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు! హైదరాబాద్లో పెళ్లైన 7రోజులకే నవ వధువు మౌనికను బీజేపీ నేత గురజాల అరవింద్ ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పెళ్లైన అరవింద్ పై కాలనీ వాసులు మండిపడుతూ అతని చిత్రపటానికి చెప్పుల దండేసి నిరసన తెలిపారు. మౌనిక మాత్రం ఇష్టపూర్వకంగానే వెళ్లానంటోంది. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Poison: BJP సీనియర్ లీడర్కు పాయిజన్ ఇచ్చి చంపిన దుండగులు! శంభాల్లో బీజేపీ లీడర్ గుల్ఫామ్ సింగ్ యాదవ్(60)కు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపారు. 2004 ఉపఎన్నికల్లో ఆయన ములాయం సింగ్ యాదవ్పై పోటీ చేశారు. బీజేపీ గుల్ఫామ్ అనేక కీలక పదవులు కట్టబెట్టింది. దుండగులు బైక్పై వచ్చి ఇంట్లో ఉన్న ఆయనకు విషం ఇచ్చి పారిపోయారు. By K Mohan 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బీజేపీ నేత న్యూడ్ వీడియో కాల్ | Guntur District BJP Leader Video Call Leak | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch : డ్యాన్స్ తో అదరగొట్టిన సీఎం..కార్యకర్తల్లో ఫుల్ జోష్..! అసోం సీఎం హిమంత బిశ్వశర్మ డ్యాన్స్ తో అదరగొట్టారు. శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హిమాంత బిశ్వశర్మ ప్రచారం నిర్వహించారు.ఈ సభలో అబ్కీ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే బీజేపీ పాటకు సీఎం డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ గురి.. రోడ్ మ్యాప్ రెడీ! పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయడమే లక్ష్యంగా బండి సంజయ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు. ఎన్నికల ఫలితాల సరళిపై కార్యకర్తలతో చర్చించనున్న బండి.. సంక్రాంతి తరువాత నేరుగా జనంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. By Trinath 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్తులు ఎంతో తెలుసా? గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ నామినేషన్ వేశారు. ప్రస్తుతం రాజాసింగ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలపై చర్చ జరుగుతోంది. 2014, 2018లో కంటే ఈసారి ఆస్తులు మూడింతలకు పైగా పెరిగినట్లు టాక్. By V.J Reddy 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn