ఇంటర్నేషనల్ America: కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ.. అమెరికాలో తొలి మరణం అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపుతోంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి లుసియానాలో ఆసుపత్రి చేరగా.. చికిత్స పొందుతూనే మరణించాడు. ఎక్కువగా అడవిలో తిరగడం, పక్షుల దగ్గరకు వెళ్లడం వల్ల ఆ వ్యక్తికి హెచ్5ఎన్1 సోకిందని వైద్యులు తెలిపారు. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bird Flu: కరోనా కంటే డేంజరెస్ బర్డ్ ఫ్లూ..కొత్త వేరియంట్ గుర్తింపు బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలుస్తారు. కరోనా కంటే డేంజరెస్ బర్డ్ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షించిన వైద్యులు హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని గుర్తించారు. By Vijaya Nimma 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flue: కేరళలో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ..అప్రమత్తమైన యంత్రాంగం! జార్ఖండ్ తరువాత కేరళలోని పౌల్ట్రీఫామ్ లలో బర్డ్ ఫ్లూ నిర్దారించారు. మానర్కాడ్ లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్ లో ఏవియన్ ఫ్లూ విస్తారంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn