Chicken Mela : కోయి..కోయి. కోడ్ని కోయి..తెలంగాణ వ్యాప్తంగా చికెన్ మేళాలు
గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ భయంతో జనాలు చికెన్ కొనడం, తినడం తగ్గించేశారు. దీంతో చికెన్సెంటర్లు బోసి పోతున్నాయి. మరోవైపు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మిగిలిపోతున్నాయి. దీంతో ప్రజల్లో అవగాహనకోసం రాష్ట్ర వ్యాప్తంగా యజమానులు చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు.