తెలంగాణ మహారాష్ట్ర TO తెలంగాణ.. ఆ అడవుల్లో మరో రెండు పెద్ద పులుల అలజడి..! మహారాష్ట్ర నుంచి తెంగాణలోకి మరో రెండు పెద్దపులులు ప్రవేశించాయి. కాగజ్‌నగర్ అడవుల్లోకి ఎంటర్ అయ్యాయి. గురువారం ఉదయం సిర్పూర్ (టి) రేంజ్‌లోకి ఒక పులి ప్రవేశించింది. అదేరోజు కౌటాల మండలం గుండాయిపేట్ గ్రామ సమీపంలో మరో పులి సంచరించడం కలకలం రేపింది. By Seetha Ram 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం | Tiger Threats | RTV నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం | Tiger Threats near Achampet in Nallamala Forest Range and His sightings seen by Villagers while travelling in a Jeep | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: ఈ పెద్దపులి సాహసం చూస్తే మతి పోవాల్సిందే సుందర్బన్ నేషనల్ పార్క్‌లో నదిని దాటేందుకు పెద్దపులి చేసిన సాహసాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పార్క్‌లో నదిలో ఇవతలి గట్టు నుంచి అవతలిగట్టు చాలా దూరం ఉంది. పెద్ద పులి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అవతలివైపునకు దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn