BIG BOSS 9: బిగ్ బాస్ 9 మొదటి ఎలిమినేషన్ ఎవరో తెలిసిపోయింది..ఎవరూ ఊహించని కంటెస్ట్ంట్..
బిగ్ బాస్ 9 మొదటి ఎలిమినేషన్ ఎవరో తెలిసిపోయింది. నామినేషన్లో ఉన్న తొమ్మిది మందిలో నిన్న తనూజ గౌడ సేఫ్ అయిపోయింది. మిగతా వారిలో తక్కువ ఓటింగ్ తో ఉన్న శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయిందని తెలుస్తోంది.
Bigg Boss Remuneration: సెలబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ .. టాప్ రెమ్యునరేషన్ అతడికే! వారానికి అంతనా!
బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. షో మొదలైన మూడు రోజుల్లోనే గొడవలు, ఏడుపులు, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్ తో షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక కొత్త సీజన్ ప్రారంభం అయ్యిందంటే కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ గురించి తెగ చర్చ జరుగుతుంటుంది. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఎలా ఉన్నాయి? ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? అనేది ఇక్కడ తెలుసుకుందాం..
CPI Narayana: బిగ్‌బాస్ లో వ్యభిచారం.. సీపీఐ నారాయణ సంచలన ఇంటర్వ్యూ!
చీప్ గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేయండనే సందేశాన్ని బిగ్ బాస్ లాంటి షోలు ఇస్తున్నాయని CPI నారాయణ అన్నారు. వయస్సులో ఉన్న వారిని తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే వారు తప్పులు చేసే అవకాశం ఉందన్నారు. RTVకి నారాయణ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి.
బిగ్‌బాస్ నిలిపివేసే విషయంలో మేం జోక్యం చేసుకోలేం: ఏపీ హైకోర్టు
బిగ్ బాస్ రియాల్టీ షో నిలిపివేసే విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. షోలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలోపు ప్రసారం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు తీర్పునిచ్చింది.
Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. కొట్టుకున్న నబీల్- పృథ్వీ..! కంటెస్టెంట్స్ షాక్
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో పృథ్వీ- నబీల్ మధ్య పెద్ద ఫైట్ జరిగినట్లుగా కనిపించింది. ఇద్దరూ ఒకరిఒపైకి ఒకరు వెళ్తూ కొట్టుకునేంతల చేశారు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ అంతా షాకయ్యారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
Big Boss Shanmukh Arrest: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పోలీసులకు గంజాయితో దొరికిపోయాడు.తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులకు సంపత్ ఫ్లాట్ లో గంజాయితో పాటు షణ్ముఖ్ బుక్కయ్యాడు. దీంతో షణ్ముఖ్, సంపత్ ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Bigg Boss: బిగ్ బాస్‌కు షాక్.. నిర్వాహకులకు నోటీసులు
బిగ్‌బాస్ షో నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ సందర్భంగా పలువురు కంటెస్టెంట్ల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుపైనా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2026/06/11/bigg-boss-10-season-2026-06-11-17-03-19.jpg)
/rtv/media/media_files/2025/09/14/srashti-1-2025-09-14-10-01-49.jpg)
/rtv/media/media_files/2025/09/11/bigg-boss-remuneration-2025-09-11-17-26-52.jpg)
/rtv/media/media_files/2025/05/05/ZEURogQbRwBz4xlFOjx4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-2-jpg.webp)
/rtv/media/media_files/2024/11/08/VyOM3Lb9DV5y4KHzoB18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Bigg-Boss-Shanmuh-Arrest-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-41-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/National-Secretary-Narayana-participated-in-the-candlelight-rally-in-Vijayawada-jpg.webp)