ఇంటర్నేషనల్ కొత్త తరానికి అవకాశం ఇద్దామనే తప్పకున్న..జో బైడన్! అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవటం పై జో బిడెన్ తాజాగా వివరణ ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బైడన్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. 'కొత్త తరానికి అవకాశం కల్పించేందుకే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. కమలా హారిస్ మంచి నాయకురాలని బైడెన్ కొనియాడారు. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్! డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె అధ్యక్ష అధికారాలను గతంలోనే నిర్వర్తించారు. 2021లో అధ్యక్షుడు జో బైడెన్ అనారోగ్యానికి లోనయ్యారు.ఆ సమయంలో కమలా సుమారు 85 నిమిషాల పాటు దేశాధ్యక్షురాలి బాధ్యతలను నిర్వర్తించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Biden: జెలన్స్కీని పుతిన్ అని పరిచయం చేసిన బైడెన్.. వీడియో వైరల్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆయన మతిమరుపు సమస్యని మీడియా ముందు బయటపెట్టుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని.. ప్రెసిడెంట్ పుతిన్ అంటూ పరిచయం చేసి నోరు జారారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump VS Biden: హోరాహోరీగా ట్రంప్ - బైడెన్ మధ్య డిబేట్ అమెరికా అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ ఆసక్తికరంగా సాగింది. 2020 తర్వాత తొలిసారిగా వీళ్లిద్దరూ ఒకరినొకరు తలపడ్డారు. ఈ డిబేట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America Iran War : కమ్మేస్తోన్న యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై దాడి చేయాలని బైడెన్‌పై పెరుగుతోన్న ఒత్తిడి! ఇటీవల జోర్డాన్‌లో యుఎస్ దళాలపై డ్రోన్ దాడి చేసి ముగ్గురు సైనికులను చంపినందుకు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై ప్రతీకార దాడులకు దిగడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై నేరుగా ప్రతీకార చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. By Trinath 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HAMAS COMMANDER:ప్రపంచం అంతా పోరాటం చేస్తాం-హమాస్ కమాండర్ ప్రకటన ఇజ్రాయెల్ ఒక్కటే తమ లక్ష్యం కాదు...ప్రపంచం అంతా తమ చట్టం కిందకు తెచ్చుకుంటామని హెచ్చరిస్తోంది పాలస్తీనా మిలటరీ హమాస్. రెండు దేశాల మధ్య యుద్ధం పెరిగి పెద్దదవుతున్న వేళ హమాస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn