Politics గొడ్డు మాంసం తినే పవన్ సనాతన ధర్మ రక్షకుడా? భూమన కౌంటర్! గొడ్డు మాంసం తినే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు ఎలా అవుతాడని తిరుపతి మాజీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ స్వామి సనాతన ధర్మం గురించి చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందంటూ సెటైర్స్ వేశారు. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లడ్డూ సాకుతో చంద్రబాబు కుట్ర.. వారంతా రక్తం కక్కుకుని చస్తారు! తిరుపతి లడ్డూ సాకుతో చంద్రబాబు కుట్రకు తెరలేపుతున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. నెయ్యి కాదు చంద్రబాబు మనసు కలుషితమైందన్నారు. తప్పు చేసిన వారు రక్తం కక్కుకుని చస్తారంటూ ఫైర్ అయ్యారు. By srinivas 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Board: రద్దయిన టీటీడీ బోర్డు....24 మంది సభ్యుల రాజీనామా! తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దయ్యింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన బోర్డును గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, ఇప్పుడు 24 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా! తిరుమల తిరుపతి టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన గత ఆగస్టులోనే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి లేఖ పంపించారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ గుడ్న్యూస్..! కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 114 ను టీటీడీ లో అమలు చేయడానికి ఎదురైన అడ్డంకులను తొలగిస్తూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాట నిలుపుకున్న కరుణాకర్ రెడ్డికి ఉద్యోగుల కృతఙ్ఞతలు తెలిపారు. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD News: వారికి జీతాలు పెంపు.. ఉద్యోగులపై టీటీడీ వరాల వర్షం! ఇంటి స్థలాలు పంపిణీ, జీతాల పెంపు లాంటి నిర్ణయాలతో ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు రూ.20వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీలో ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు..కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అర్హత ఉన్నవారిని రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ భూమన తెలిపారు. By Bhavana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం..వారికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటన! టీటీడీ (TTD)లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను(Salary) పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వారి జీతం 12 వేలు ఉండగా ఇక నుంచి వారికి 17 వేలు అందేట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో రెండు యాత్రికుల సముదాయాలు! తిరుమల తిరుపతి (Tirumala) లో మంగళవారం నాడు టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది భక్తులు ఉండేలా రెండు పెద్ద యాత్రికుల సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. By Bhavana 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn