బడ్జెట్ లో కీలక ప్రకటన.. ఆరోగ్యశ్రీలో కొత్తగా 1,835 చికిత్సలు!
పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచినట్లుగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో కొత్తగా 1,835 చికిత్సలను చేర్చినట్లుగా వెల్లడించారు.
/rtv/media/media_files/2025/04/22/evCGNHOmDj0ZRVJz4lvY.jpg)
/rtv/media/media_files/2025/03/19/xcHZ1OU4RfYk9Io0D28I.jpg)
/rtv/media/media_files/2025/03/19/JELmx4qdRN33hxhcJG04.jpg)
/rtv/media/media_files/2025/03/19/IlFwh7pavdr6vBwugQqH.jpg)
/rtv/media/media_files/2025/03/19/5Er6NMrJuCzvnCo986m7.jpg)
/rtv/media/media_files/2025/03/19/iQjlj8TIjaqjWOjRWQw6.jpg)