ఖమ్మం TG News: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి వాగులో పడిన ట్రాలీ.. 25 మంది! భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 25 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న టాటాఏసీ.. టైర్ పేలడంతో బ్రిడ్జి పైనుంచి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలవగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By Archana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadrachalam : భద్రాచలంలో ముదురుతున్న వివాదం.. వైదిక అంశాల్లో తలదూర్చొద్దంటూ అల్టిమేటం భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలయ ఈవో, వైదిక కమిటీకి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజంను పర్ణశాలకు బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో ఉత్సవ పనులకు అంకురార్పణను అర్చకులు నిలిపివేశారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మం ‘నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’.. కోర్టు బెంచ్ క్లర్క్ లైంగిక వేధింపులు! భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. క్లర్క్ సత్యనారాయణ కావాల్సింది ఇస్తే జాబ్ పర్మినెంట్ చేస్తా అంటూ ఆఫర్లు ఇచ్చాడు. అసభ్యంగా తాకుతూ ఆమెను ఇబ్బంది పెడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ACB RAIDS: ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళాలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లక్షల జీతాలు తీసుకుంటున్న కొంతమంది అధికారులు లంచాలకు మరిగారు. చిన్న చిన్న పనులకే వేలాది రూపాయలు లంచాలు వసూలు చేస్తూ కోట్లకు పరుగెడుతున్నారు. తాజాగా ఇద్దరు అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించి వారిని కటకటాల్లోకి తోశారు సామాన్యులు. By Madhukar Vydhyula 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gautham Death Mystery: అల్లుడికి నిప్పంటించిన అత్తామామ! గౌతమ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ ఇల్లరికం రానందుకే అత్తింటివారు పెట్రోల్ పోసి నిప్పంటించారని ఇచ్చిన గౌతమ్ మరణవాంగ్మూలం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాగా గౌతమ్ డెత్ కేసు మిస్టరీగా మారింది. అంతకుముందు భార్య కావ్యతో గౌతమ్ చేసిన వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారనున్నది. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ACB Raids: ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ ఆఫీసర్స్..ఎక్కడంటే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని కొమరారం రేంజ్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. రోడ్డు నిర్మాణ పనులకు ఓ రైతు పట్టా భూమిలో గ్రావెల్ తోలుకునేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారులు, కాంట్రాక్టర్ను రూ.30 వేలు డిమాండ్ చేశారు. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ganja gang : పోలీసును ఢీకొట్టి బైక్ పై గంజాయితో..... భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణాదారులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. వారిని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam Crime: ఖమ్మంలో కీచక లాయర్.. విడాకుల కోసం వెళ్లిన మహిళకు కడుపు చేసి..! విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తే న్యాయం చేయాల్సింది పోయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడపు చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది.హైదరాబాద్ కు చెందిన యువతి తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రికొత్తగూడెంకు చెందిన ఓవ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. By Madhukar Vydhyula 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రియురాల్ని 20 ముక్కలు చేసి..? | Boyfriend Mur**dered Girlfriend For Money | RTV By RTV 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn