Latest News In Telugu IND Vs AFG:క్లీన్ స్వీప్ చేస్తే...టీమ్ ఇండియా ఖాతాలోకి మరో రికార్డ్.. ఈరోజు ఆఫ్ఘాన్, ఇండియాల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తే టీ20 చరిత్రలో అత్యధిక వైట్ విష్లు చేసిన జట్టుగా రికార్డ్‌ల్లోకి ఎక్కుతుంది. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mindful CEO:కుమారుడి మృతదేహం దగ్గర లేఖ రాసిన పెట్టిన సీఈవో నాలుగేళ్ళ కొడుకు హత్య చేసిన కేసులో అరెస్టైన మైండ్‌ఫుల్ ఏఐ సంస్థ సీఈవో సుచనా సేథ్ గురించి రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెబుతున్నారు. ఎప్పటికీ కొడుకు తనకే దక్కాలంటూ మృత దేహం దగ్గర లేఖ రాసి పెట్టిందని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluru: నైట్ పబ్‌కి వెళ్లింది.. తెల్లారి రోడ్డుపక్కన లేచింది.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సీసీటీవీ చెక్ చేయగా.. అసలు మ్యాటర్ తేలింది. పబ్‌లో నైట్ ఫుల్లుగా తాగిన ఆమె.. 2 కి.మీ నడుచుకుంటూ వెళ్లింది. తాగిన మైకంలో రోడ్డుపై పడిపోయింది. ఆ దెబ్బలు చూసి అత్యాచారం చేశారని అనుకుంది. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru:బాబోయ్ బాంబు..బెంగళూరులో స్కూళ్ళకు బెదరింపు బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుసపెట్టి అక్కడ 15 స్కూళ్ళకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం గందరగోళంగా మారింది. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prime minister Modi:తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: సికింద్రాబాద్- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు! విశాఖ నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 4 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తెగిపడిన విద్యుత్ వైర్..9 నెలల బిడ్డతో పాటు తల్లి మృతి! విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్ల తల్లితో పాటు 9 నెలల చిన్నారి కూడా మృతి చెందింది. రోడ్డు పై విద్యుత్ వైరు తెగిపడడం..చీకట్లో అది కనిపించక దాని మీద కాలు వేసిన తల్లి, బిడ్డ మృతి చెందారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. By Bhavana 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka:కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిపై కరెంట్ చోరీ కేసు By Manogna alamuru 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: న్యూజిలాండ్‌కు పట్టిన దరిద్రం అదే.. ఆ గండం దాటితేనే సెమీస్‌కు..! కివీస్ సెమీస్ అవకాశాలకు వరుణుడు గండం పెట్టేలా ఉన్నాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకపై జరగనున్న మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే కివీస్‌కు సెమీస్ అవకాశాలు లేనట్లే! By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn