Bengaluru: యాక్టర్ హేమకు షరతులతో కూడిన బెయిల్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఎట్టకేలకు కాస్త ఊరట అభించింది. ఆమెకు బెంగళూరు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఎట్టకేలకు కాస్త ఊరట అభించింది. ఆమెకు బెంగళూరు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.
గత కర్ణాటక ఎన్నికల సమయంలో BJP పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అప్పటి ప్రభుత్వం కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసింది.ఇప్పుడు ఆ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలిక సంస్థ (BBMP) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు వరదలతో నిండిన అండర్‌పాస్‌లలో మునిగిపోకుండా ముందస్తుగా ప్రమాదాలను తగ్గించడానికి మెరుగైన చర్యలు చేపట్టింది. మూడు రకాల నివారణ చర్యలు అమలు చేసింది.
బెంగళూరు రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 30 మంది యువతులు,71 మంది పురుషులు ఉన్నారు. బెంగళూరు పీఎస్‌కు వెళ్లిన మెడికల్ టీమ్స్ అందరి దగ్గర బ్లడ్ శ్యాంపుల్స్ సేకరిస్తున్నాయి. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పీఎస్‌లోనే ఉన్నారు.
ప్రతీ ఏడాది ఒకరోజు అద్భుతం జరుగుతుంది. సూర్యుడు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఏ వస్తువు లేదా మానవుని తాలూకా నీడా కనబడదు. ఇలా కేవలం ఏడాదిలో ఒక రోజు మాత్రమే జరుగుతుంది. మూములుగా అయితే మిగతా అన్ని రోజుల్లో సూర్యుడు ఏ పొజిషన్లో ఉన్నా కూడా నీడ ఉంటుంది.
నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలు కాస్త చల్లబడ్డారు. చాలా రోజుల తరువాత కర్ణాటకలో భారీ వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రాష్ట్రంలో చాలా కాలం నుంచి ప్రజలు తాగు నీటికి నానా కష్టాలు పడుతున్నారు.
అస్సలు ఈమెకు ట్రాఫిక్, రూల్స్ అనేవి ఒకటి ఉంటాయని తెలియదు కాబోలు. చేతిలో బండి ఉంది నడిపేయడమే అనుకుంది. అందుకే ఒకటి , రెండుసార్లు చూశారు ట్రాఫిక్ పోలీసులు..తరువాత మొత్తం అన్నింటికీ కలిపి 1.36 లక్షల చలానా కట్టాలని నోటీసులు పంపారు.
కొన్ని దశాబ్దాల్లోనే ఎన్నడూ చూడని కరవును ప్రస్తుతం బెంగళూరు నగరం చవిచూస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క.. బెంగళూరు నగరవాసులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. అసలు బెంగళూరు నగర నీటి సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.