FLASH: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌పై కేసు నమోదు!
నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు వ్యాపారవేత్తలను బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని దాఖలైన పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
Girls Hostel : బాత్రూంల్లో స్పై కెమెరాలు.. గుడ్లవల్లేరు ఘటన రిపీట్!
కొన్ని రోజుల క్రితం ఏపీలోని గుడ్లవల్లేరులో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న వార్త ఏ విధంగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో జరగడం తీవ్ర సంచలంగా మారింది.
Karnataka: బళ్ళారి జైలుకు కన్నడ నటుడు దర్శన్ తరలింపు
హత్యారోపణలతో విచారణ ఖైదీగా బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ను బళ్ళారి జైలుకు తరలించారు. బెంగళూరు జైల్లో అతనికి రాచమర్యాదలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Bangalore : బెంగళూరులో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడి
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన మరువకముందే బెంగళూరులో మరో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ యువతిపై.. ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Hyderabad-Bengaluru New Highway: హైదరాబాద్-బెంగళూరు మధ్య మరో జాతీయ రహదారి..
తెలంగాణ-ఏపీ-కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో డీపీఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్రం టెండ్లర్లకు ఆహ్వానించింది.
Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్.. కారులో కంటే నడుచుకుంటూ వెళ్తేనే బెస్ట్ !
బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ చూపించిన అంశం వైరల్ అవుతోంది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే.. నడుస్తూ త్వరగా చేరుకోవచ్చని దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ఫొటో ఓ వ్యక్తి ఎక్స్‌లో చేశాడు.
Bengaluru: మీరు చేసిన పనులకు అన్ని సౌకర్యాలు ఉండవు..దర్శన్‌కు చివాట్లు పెట్టిన కోర్టు
నువ్వు చేసింది హత్య చిన్న తప్పు కాదు నీకు కావాల్సిన లగ్జరీలు ఇవ్వడానికి అంటూ బెంగళూరు కోర్టు చివాట్లు వేసింది హీరో దర్శన్‌కు. రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్‌కు ఇంటి భోజనం ఇవ్వడానికి వీలు లేదని తేల్చి చెప్పింది.
Bengaluru: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్
లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జేడీఎస్ కార్యకర్తపై సూరజ్ రేవణ్ణ అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి.
/rtv/media/media_files/2024/10/22/adPhl2lmNAcHMUU2lOpq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nirmala-Sitharaman-jpg.webp)
/rtv/media/media_files/z4vA9rltV8PwOn90z2nB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/darshan.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-30-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T191039.218.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-89-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-34-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-8-9.jpg)