క్రైం Rape case: మైనర్ బాలికను రేప్ చేసిన బ్యాడ్మింటన్ కోచ్.. ఫోన్లో ట్రైనీల న్యూడ్ ఫొటోలు! బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించిన పోలీసులు తమిళనాడుకు చెందిన సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. By srinivas 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు! బెంగళూరులో ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేసింది. మొదట 6 లక్షలు వసూల్ చేసి మరో 20 లక్షలు కావాలంటూ వేధించింది. బాధితుడి ఫిర్యాదుతో శ్రీదేవిని అరెస్ట్ చేశారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Wolfdog: రాజా బతుకంటే ఈ కుక్కదే.. రూ.50 కోట్లు పెట్టి కొన్నాడు బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్‌డాగ్‌ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape case: నలుగురు బిడ్డల తల్లిపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్స్ కొరికి, గోళ్లతో రక్కి! బెంగళూర్‌లో దారుణం జరిగింది. నగరం నడి బొడ్డున నలుగురు పిల్లల తల్లిపై సమూహిక అత్యాచారం కలకలం రేపింది. క్యాటరింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తామని నమ్మించి నలుగురు యువకులు ఆమెను రూమ్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengalore: ప్లీజ్ ఉద్యోగం ఇవ్వండి చాలు.. ఉచితంగా పనిచేస్తాను.. బెంగళూరు టెకీ పోస్ట్ వైరల్ ఉద్యోగ కోతలు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని ఎంత క్షోభకు గురి చేస్తుందో ఈ పోస్ట్ చూస్తే తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఉద్యోగం ఇస్తే చాలు..ఫ్రీగా అయినా చేస్తా అంటూ పోస్ట్ పెట్టడం వైరల్ అవుతుంది By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tejasvi Surya: ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్! బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన HTT-40 శిక్షణ విమానం పనితీరును స్వయంగా పరీశీలించారు. 30 నిమిషాలు తేజస్వీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో జర్నీ చేశారు. By srinivas 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Odisha rapper:భార్యతో గొడవలు..ప్రముఖ రాపర్ ఆత్మహత్య! జగ్గర్నాట్గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో విభేదాలు, గొడవల వల్లే అభినవ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Metro: మెట్రో ఛార్జీల సవరణకు కసరత్తు! హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.మెట్రోని నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఏడు సంవత్సరాల క్రితం ధరలే ఇప్పటికీ ఉన్నాయి. By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Metro Rail: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. 50% ఛార్జీలు పెంపు! మెట్రో ప్రయాణికులు పిడుగులాంటి వార్త. బెంగళూర్ వాసులకు మెట్రో ప్రయాణం మరింత ఖరీదు కానుంది. ఫిబ్రవరి 9నుంచి టికెట్ ధరలను 50 శాతం పెంచుతున్నట్లు BMRCL తెలిపింది. అలాగే ఓలా, ఉబర్ తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది. By srinivas 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn