TG Crime : నిజామాబాద్ జిల్లాలోదారుణం..రోడ్డుపక్కనే మహిళ హత్య
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నవీపేట్ మండల పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఫకీరాబాద్ శివారులోని బాసర ప్రధాన రహదారి పక్కన ఒక మహిళ మృతదేహం పడి ఉంది.
/rtv/media/media_files/2026/01/23/fotojet-7-2026-01-23-10-37-50.jpg)
/rtv/media/media_files/2025/11/01/tragedy-in-nizamabad-district-woman-murdered-on-the-side-of-the-road-2025-11-01-10-34-14.jpg)
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/04/09/jnklW5WLiRhl3WhKqC1U.jpg)
/rtv/media/media_files/2025/02/03/bHt6935i5w8REz191FJ3.jpg)
/rtv/media/media_library/vi/F1-ttbw9MII/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/07/133LHzmJdS9ulDnlJ1d6.jpg)