ఆంధ్రప్రదేశ్ Aghori : బాపట్లలో ప్రత్యక్షమైన అఘోరీ..దగ్గరికెళ్తే.. అఘోరీ తెలంగాణలో హఠాత్తుగా ప్రత్యక్షమై ఆ తర్వాత మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్న అఘోరీ తాజాగా ఏపీలోకి ఎంటరైంది. బాపట్ల జిల్లా పంగులూరు మండలం జాగర్లమూడి వారి పాలెం వద్ద అఘోరీ స్థానికులకు కనిపించింది. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime News: ఏపీలో దారుణం.. నడి రోడ్డు పై భర్తను చంపేసిన భార్య! బాపట్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ మహిళ తన భర్తను చంపేసింది.. మద్యానికి బానిసైన అమరేంద్ర భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన భార్య అరుణ రోడ్డుపై అతన్ని తీవ్రంగా కొట్టి.. తాడును గొంతుకు బిగించి ప్రాణాలు తీసింది. By Bhavana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: బాపట్లలో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ బాపట్ల జిల్లా డేగరమూడి సమీపంలో నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న వారిని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gopi Krishna : అమెరికాలో మరో తెలుగోడు బలి AP: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. దీనిపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా ఉండాలన్నారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bapatla Rape: బాపట్లలో యువతి అత్యాచారం, హత్య.. నిందితులు అరెస్ట్ AP: బాపట్ల యువతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన జరిగిన 48 గంటల్లో నిందితుల్ని పట్టుకున్నారు. నిందితులు దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bapatla: బాపట్లలో దారుణం.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి! బాపట్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గవినివారిపాలెంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులు టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య వాహనంపై రాళ్లదాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Andhra Pradesh : ఏపీలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఎక్కడంటే బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం అమీన్ నగర్ వద్ద పాడుబడ్డ షెడ్డులో కొందరు మద్యం బాటిళ్లు నిల్వఉంచారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 418 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఏ పార్టీకి చెందినవో తెలియాల్సి ఉంది. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Gama changer: బాపట్ల సీటు ఆ పార్టీదే.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్! బాపట్ల ఎంపీ సీటు ఫైట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్, టీడీపీ అభ్యర్ధి, మాజీ ఐపీఎస్ తెన్నేటి కృష్ణప్రసాద్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America : అమెరికా రోడ్డు ప్రమాదంలో బాపట్ల విద్యార్థి మృతి! ఏపీకి చెందిన బాపట్ల జిల్లా పర్చూరు కు చెందిన బోడవాడ గ్రామానికి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్ (22) గతేడాది డిసెంబర్ లో ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లినట్లు సమాచారం.కారులో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రేవంత్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn