సినిమా Bandla Ganesh : మరో వివాదంలో బండ్ల గణేష్.. స్టార్ ప్రొడ్యూసర్ పై కేస్ పెట్టిన మహిళ? సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై ఓ మహిళా క్రిమినల్ కేసు పెట్టింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కేస్ నమోదయింది By Anil Kumar 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bandla Ganesh : బండ్ల గణేష్ రూ.75 కోట్ల ఇంటిని కాజేసేందుకు యత్నిస్తున్నారు : నౌహీరా షేక్ బండ్ల గణేష్ అద్దెకు తీసుకున్న రూ.75 కోట్ల విలువైన ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించడంతో తనపై తప్పుడు కేసు పెట్టారని హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ఆరోపణలు చేశారు. గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారని.. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bandla Ganesh: బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..95 లక్షల జరిమానా టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పాటూ 95 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. By Manogna alamuru 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandla Ganesh: 'మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా'.. ఎమ్మెల్సీ కవితపై బండ్ల గణేష్ ఫైర్ జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. పదేళ్లలో అధికారంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై.. కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించకండి అంటూ ధ్వజమెత్తారు. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandla Ganesh: 'పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుంది'..హరీష్ రావ్ కు బండ్ల గణేష్ కౌంటర్.. మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. కేవలం ఈర్షతోనే రేవంత్ రెడ్డి పాలనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. వందరోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుందని హరీష్ రావ్ కు కౌంటర్ వేశారు. By Jyoshna Sappogula 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా KCR: కేసీఆర్ ఆరోగ్యంపై మెగాస్టార్ ఎమోషనల్ ట్విట్.! కేసీఆర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి తోపాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని బాధ పడినట్లు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. By Jyoshna Sappogula 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ రెడ్డి పాటకు బండ్ల గణేష్ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్! కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandla Ganesh: కూకట్పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..! వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టం చేసారు. ఈ పోస్ట్ తో కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగుతున్నట్టు వచ్చిన వార్తలకు ఆయన చెక్ పెట్టారు. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn