తెలంగాణ Potti Sri Ramulu : పొట్టిశ్రీరాములు పేరు మార్పు..సీఎం రేవంత్ పై ఆర్యవైశ్యుల ఆగ్రహం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును ఆర్యవైశ్యులు వ్యతిరేకిస్తున్నారు. విశ్వవిద్యాలయానికి ఆయన పేరునే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేరు మార్పుపై రేవంత్ రెడ్డిపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay: బండి సంజయ్ పీఎస్ గా పూజిత.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే! కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా 2017 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిణి డాక్టర్ పూజిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కేబీఆర్ పురం. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay : దమ్ముంటే సీబీఐ విచారణ కోరు...బొక్కలేస్తం..బండి సంజయ్ సంచలన కామెంట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్నారు. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bandi Sanjay: రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడు. By K Mohan 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఇలా మీడియాతో మాట్లాడటం కరెక్ట్ కాదు..! | Bandi Sanjay Strong Warning To Raja Singh | RTV ఇలా మీడియాతో మాట్లాడటం కరెక్ట్ కాదు..! | Central Minister and BJP Leader Bandi Sanjay passes Strong Warning To Gosha Mahal MLA Raja Singh | RTV By RTV Shorts 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay : రాహుల్ గాంధీది ఏ కులం..కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాహుల్‌ది ఏ కులం..? ఏ మతం.? ఏ దేశం.?దీనిపై 10 జనపథ్‌లో చర్చ జరగాలన్నారు. సోనియా క్రిస్టియన్,ఇటలీ దేశస్తురాలు అయితే ఆమె కొడుకు ఏ దేశస్థుడవుతాడు..?అని ప్రశ్నించారు. By Madhukar Vydhyula 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big shock for Brs Party : కరీంనగర్లో గులాబీ పార్టీకి బిగ్ షాక్.. మేయర్ జంప్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు హైదరాబాద్ మేయర్ , డిప్యూటీ మేయర్ పార్టీని వీడారు. తాజాగా కరీంనగర్ మేయర్ సునీల్‌రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponguleti Srinivasa Reddy : పోలీసులపై మంత్రి పొంగులేటి రుసరుస మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కోపం వచ్చింది. వాట్ ఆర్ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. అది కూడా పోలీసుల మీద. కరీంనగర్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటిని పదేపదే తోసివేయడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Politics: పొలిటికల్ యాంగ్రీ లీడర్స్.. బూతులు, దాడుల్లో వీళ్లే నెం.1 రాజకీయ నాయకులు రోజూ ఏదో ఓ కార్యక్రమంలో మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు వారి సహనం కోల్పోయి బూతులు తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, జగ్గారెడ్డి, బండి సంజయ్, ఎంపీ అర్వింద్ లు కొంచెం ఘాటుగా విమర్శలు చేస్తుంటారు. By K Mohan 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn