BREAKING: భారీ బాంబు పేలుడు.. స్పాట్లోనే నలుగురు
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు బస్సును లక్ష్యంగా చేసుకుని రిమోట్ సాయంతో ఐఈడీ పేల్చినట్లు తెలుస్తోంది.
Balochistan Liberation Army: 56 మంది పాక్ సైనికులు మృతి
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా 56 మంది పాక్ సైనికులను హతమార్చామని బీఎల్ఏ వెల్లడించింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై తుపాకులతో దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Explainer: పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?
పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలని బలుచిస్తాన్ కోరుకుంటోంది. 1950నుంచి ఉద్యమం చేస్తుండగా ఇప్పుడు ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. కానీ అంతర్జాతీయ గుర్తింపు పొందడం సాధ్యమేనా? బలూచిస్తాన్ దేశంగా స్థిరపడాలంటే ఏమి చేయాలి? పూర్తి ఆర్ఠికల్ చదవండి.
BLA: 14 మంది పాక్ సైనికులు హతం...వీడియో రిలీజ్ చేసిన బలూచ్
భారత్, పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై దాడులు చేసింది. అందులో 14 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఆ వీడియోను బీఎల్ఏ తాజాగా విడుదల చేసింది.
Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
బలూచ్ ప్రజలు వీధుల్లో ఉన్నారని..బెలూచిస్తాన్ ఇక మీదట పాకిస్తాన్ లో భాగం కాదని..మా జాతిని కాపాడ్డానికి తాము బయటకు వచ్చాము అంటూ బలూచ్ నాయకుడు మీర్ యార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అన్ని దేశాలు తమకు మద్దుతునివ్వాలని ఆయన కోరారు.
Balochistan As A New Country | 2 ముక్కలుగా పాక్ | India Vs Pakistan War | Big Shock To PAK | RTV
Balochistan Independence: పాక్ కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్!
పాకిస్తాన్ కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని...పార్లమెంటు, జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది.
Balochistan: పాక్‌కు పక్కలో బల్లెంలా బలుచిస్తాన్.. వారి డిమాండ్లు ఏంటి? ఫుల్ హిస్టరీ ఇదే!
మొదట ఇష్టం లేకున్నా తర్వాత 1948 మార్చి 27 బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ దేశంలో కలుపుకున్నారు. అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండాలని పోరాడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు దోపిడి గురవుతున్నాయని బలూచ్ తెగ ఉద్యమించింది.
/rtv/media/media_files/2025/05/21/o6j9GOEPTpHPBMwS70I2.jpg)
/rtv/media/media_files/2025/05/19/RL8zJlR5lXr1jUTb6XcJ.jpg)
/rtv/media/media_files/2025/05/16/SueJZSUwwoTFyDqqKrVn.jpg)
/rtv/media/media_files/2025/05/16/imwrvTCXqHE5jkhdHCxy.jpg)
/rtv/media/media_files/2025/05/15/OvPhEC8Xs8QzNN865pOp.jpg)
/rtv/media/media_files/2025/05/14/7dIuddtMssXlONlE2lfn.jpg)
/rtv/media/media_files/2025/05/03/rsjc7fTJtJMK2HaVluue.jpg)