బిజినెస్ Bajaj GoGo: పేదల పెన్నిధి.. కిలోమీటర్‌కు రూ.1 ఖర్చుతో ఆటోరిక్షాలు లాంచ్! ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ తాజాగా మూడు ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు లాంచ్ చేసింది. గోగో బ్రాండ్ కింద విడుదలయ్యాయి. గరిష్ట 12kWh బ్యాటరీ మోడల్ సింగిల్ ఛార్జింగ్‌తో 251 కి.మీ మైలేజీ ఇస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కి.మీకు కేవలం రూ.1 మాత్రమే అవుతుంది. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CNG Bike: ప్రపంచంలోనే మొదటి CNG బైక్ మన దేశం నుంచే.. ఏ కంపెనీ తెస్తోందంటే.. ఇప్పటివరకూ CNGతో నడిచే బైక్ ప్రపంచంలోనే లేదు. ఇప్పుడు బజాజ్ కంపెనీ CNG బైక్ తీసుకురాబోతోంది. ఈ ఏప్రిల్-జూన్ మధ్యలో బజాజ్ ఆటో సిఎన్జి బైక్‌ను విడుదల చేయనుంది. CNG బైక్ తో ఇంధన నిర్వహణ ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని కంపెనీ చెబుతోంది. By KVD Varma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bajaj Chetak EV Scooter: నేడు న్యూ బజాజ్ చేతక్ ఈవీ లాంచ్...ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రయాణిస్తుుంది..!! ప్రముఖ టూ వీలర్స్ తయారుదారు కంపెనీ బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో నేడు న్యూ వెర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. అర్బన్ మోడల్ గా వస్తున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 127కి.మీ ప్రయాణిస్తుంది. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn