లైఫ్ స్టైల్ Good Bacteria: ఈ పండు కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది యాపిల్స్‌లో ఫైబర్, పాలీఫెనాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో అధిక ఫైబర్, తక్కువ కేలరీల కంటెంట్ కారణంగా బరువు తగ్గిస్తుంది. ఆపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, మధుమేహాన్ని నివారించవచ్చు. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. By Vijaya Nimma 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ రోజు స్నానం చేసినా.. శరీరంలో ఒక పార్ట్ మాత్రం మురికిగానే ఉంటుంది..? నిపుణుల అధ్యయనాల ప్రకారం బొడ్డు 2,368 జాతుల బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. అధిక బరువు, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో బాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బొడ్డు ప్రాంతాన్ని శుభ్రపరచడానికి వెచ్చని సబ్బు నీటితో తడిపిన గుడ్డను ఉపయోగించండి. By Archana 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bacteria : సరికొత్త టెక్నాలజీ..ఇకపై క్యాన్సర్‌ని ఇలా కూడా గుర్తించవచ్చు..!! పేగు క్యాన్సర్‌కు చికిత్స చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త రకం బ్యాక్టీరియాను రూపొందించారు. ఈ బ్యాక్టీరియా పేరు ఎసినెటోబాక్టర్ బైలేయి. క్యాన్సర్ సమయంలో మానవ డీఎన్ఏలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి ఈ బ్యాక్టీరియా ప్రేగులలో ఇంజనీరింగ్ చేస్తారు. By Bhoomi 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn