స్పోర్ట్స్ బాబర్ ముందు కోహ్లీ పిల్ల బచ్చా.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్ ! ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్ల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. బాబర్ ఆజమ్‌తో పోల్చొద్దని .. కోహ్లీ జీరో అని వాఖ్యనించాడు. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బాబర్ అజామ్ వేస్ట్ గాడు.. పాక్ చెత్త టీమ్.. షోయబ్ అక్తర్ సంచలన కామెంట్స్! పాకిస్తాన్ మాజీ పేస్ స్టార్ షోయబ్ అక్తర్ బాబర్ రెచ్చిపోయాడు. బాబర్ అజామ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. విరాట్ కోహ్లీతో బాబర్ ను పోల్చడం దారుణమని అన్నాడు. బాబర్ మోసగాడు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. పాక్ టీమ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని ఫైరయ్యాడు. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs PAK : పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ..కీలక ప్లేయర్ ఔట్! పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్ కు దూరమవుతున్నట్లుగా తెలుస్తోంది. కంటి దురద కారణంగా బాబర్ నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు హాజరుకాలేదు. దీంతో భారత్ తో ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది. By Krishna 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బాబర్‌కు పీసీబీ బిగ్ షాక్.. టెస్టుల నుంచి ఔట్! పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కు పీసీబీ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండుతో మొదటి టెస్టులో ఫేలవ ప్రదర్శన కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరం పెట్టింది. దీనిపై పాక్ క్రికెటర్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్‌కు విశ్రాంతినిచ్చామని పీసీబీ చెబుతోంది. By srinivas 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 3 వస్థానంలో రోహిత్ శర్మ! ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రోహిత్ శర్మ 3వ స్థానానికి ఎగబాకాడు.రోహిత్ శర్మ 763 పాయింట్లతో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ 3 మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేశాడు. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బ్రియన్ లారా తో బాబర్ కు పోలికా..హర్భజన్ సింగ్! బ్రియన్ లారా, బాబార్ అజాం లో ఎవరు బెటర్ అనే ప్రశ్నకు హర్భజన్ సింగ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు పాక్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.ఓ ఇంటర్వ్యూలో పలువురు తో బ్రియన్ లారా ను పోలుస్తూ భజ్జీ ని అడిగిన ప్రశ్నల్లో బాబర్ పేరు రాగా హోస్ట్ తో ఫన్నీగా ఇచ్చిన సమాధానం వైరలవుతోంది. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మా జట్టు ఓటమికి వాళ్లే కారణం.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం! టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు అమెరికా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమికి పాకిస్థాన్ జట్టు ఫ్రంట్‌లైన్ బ్యాట్స్మెన్లు, స్పిన్నర్లే కారణమని ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో బాబర్ అస్సాం తక్కువ వేగంతో పరుగులు చేసినా.. ఇతర ఆటగాళ్లపై నిందించటం విశేషం. By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: భారత్ తో మ్యాచ్.. ఆటగాళ్ల భావోద్వేగాలపై బాబర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ తో మ్యాచ్ పై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జూన్ 9న జరగనున్న దాయాదుల పోరుపై అందరిలాగే తమకు ఉత్కంఠగానే ఉంటుందన్నాడు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంటుందన్నాడు. By srinivas 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విరాట్ కోహ్లీ రికార్డ్ పై కన్నేసిన బాబర్ అజామ్! By Durga Rao 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn