Latest News In Telugu Ayodhya: ఈ నెల 22న ఆఫ్ డే హాలీడే ప్రకటించిన కేంద్రం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న ఆఫ్ హాలీడే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆఫీస్లన్నింటికి ఇది వర్తించనుంది. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ayodhya Rammandhir: రామాలయ ప్రారంభోత్సవం.. అమెరికాలో 21 నగరాల్లో రామభక్తుల ర్యాలీలు.. అయోధ్యలో మరికొన్ని రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. అమెరికాలోని 21 నగరాల్లో రామభక్తులు ర్యాలీలు నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలతో అక్కడి ప్రాంతాలు మారుమోగిపోయాయి. శనివారం రాత్రి టెస్లా కార్ల యజమానులు తమ కార్లతో మ్యూజిక్ షో నిర్వహించారు. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn