నేషనల్ Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్ లల్లాకు సూర్య తిలకం ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయం లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరామ నవమి సందర్భంగా, అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లాకు సూర్య తిలకం జరిగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో రామ్ లల్లా నుదుటిపై 'సూర్య తిలకం' ప్రకాశించింది. By Madhukar Vydhyula 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Acharya Satyendra Das: అయోధ్య రామాలయం ప్రధాన పూజరికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు అయోధ్య రామాలయంలో ప్రధాన పూజారిగా ఉన్న ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఆదివారం అస్వస్థకు గుర్యయారు. దీంతో ఆయన్ని లక్నోలోని ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. By B Aravind 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zakia Jafri : రెండు దశాబ్ధాల న్యాయపోరాటం....పోరాడి ఓడిన జకియా జాఫ్రి 2002 గుజరాత్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి చనిపోయారు. ఆమె తన భర్తతో పాటు 69 మంది మృతి వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ ఆమెకు న్యాయం దక్కలేదు. By Madhukar Vydhyula 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయోధ్యలో దీపోత్సవం.. రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు దీపావళి సందర్భంగా అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుక రెండు గిన్నీస్ రికార్డులు దక్కాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హరతిని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను మరో గిన్నీస్ రికార్డు వరించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Laddu: మోదీ, అయోధ్యకు లక్షకుపైగా తిరుపతి లడ్డూలు! జంతు కొవ్వుతో చేసిన తిరుపతి లడ్డూలను మోదీతోపాటు అయోధ్యకు అందించడంపై అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్ స్వయంగా తన చేతుల మీదుగా అందించడం విశేషం. పవిత్రతను చెడగొట్టారంటూ సత్యేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: ఆ రోజున మీ ఇళ్లలో దీపాలు వెలిగించండి..ప్రజలకు ప్రధాని విజ్ఙప్తి! మోదీ శనివారం అయోధ్యలోని రైల్వే స్టేషన్, విమానాశ్రయాన్ని ప్రారంభించిన తరువాత ప్రసంగించారు.జనవరి 22న ప్రతి ఒక్కరి ఇళ్లలో దీపాలను వెలిగించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ayodhya Ram Mandir: ఏఐ సొల్యూషన్ తో మొదటి వేద నగరంగా అవతరించిన అయోధ్య! అయోధ్య నగరం ఏఐతో నడిచే మొదటి వేద నగరంగా అవుతుందని అధికారులు వెల్లడించారు.దీనికి సంబంధించి ఢిల్లీకి చెందిన సంస్థతో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందం చేసుకుంది By Bhavana 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diwali: అయోధ్యలో సరికొత్త రికార్డు.. ఒకేసారి 22.23 లక్షల దీపాల వెలుగులు.. దీపావళి పండుగ సందర్భంగా యూపీలోని అయోధ్య తమ రికార్డును తిరగరాసింది. 51 ఘాట్లలో ఏకంగా 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. సరయూ నది తీరంలో దీపావళికి ఒకరోజు ముందు 'దీపోత్సవ్' కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ayodya Ramamandir: అయోధ్య రామయ్యకి 8 అడుగుల బంగారు సింహాసనం By Bhavana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn