తెలంగాణ KPHB : హైదరాబాద్‌లో ఆ ప్లాట్ల వేలం రద్దు.. వారికి నోటీసులు జారీ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది ప్లాట్లు వేలంలో సొంతం చేసుకున్నవారు డబ్బులు కట్టకపోవడంతో వేలం రద్దు చేయాలని హౌసింగ్ బోర్డు డిసైడ్ అయింది.ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే.. ఐపీఎల్ 2025 వేలం ముగిసింది. పది ఫ్రాంఛైజీలు కోట్లు పెట్టి ఆటగాళ్ళను సొంతం చేసుకున్నాయి. మరికొంత మందిని రిటైన్ చేసుకున్నాయి. మొత్తం 182 మంది క్రికెటర్లను.. రూ. 639.15 కోట్లు ఖర్చు చేశాయి. By Manogna alamuru 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Titanic Watch : టైటానిక్ వాచ్ ఎన్ని వందల కోట్ల ధర పలికిందో తెలుసా! టైటానిక్ ఓడ ప్రమాదంలో మరణించిన ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ కూడా ఉన్నారు.తాజాగా ఆయన చేతికి ఉన్న గోల్డ్ వాచ్ ను ఇంగ్లాండ్ లో వేలం వేశారు. దీనికి ఏకంగా 1.46 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 12. 17 కోట్లకు అమ్ముడైంది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon : ఈ నిమ్మకాయను కొనే డబ్బులతో ఏకంగా కారునే కొనొచ్చు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? ఇంగ్లండులోని న్యూపోర్టులో 285ఏళ్లనాటి నిమ్మకాయ దొరికింది. తాజాగా యూకేలో జరిగిన ఓ వేలంలో ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ఈ నిమ్మకాయ ఏకంగా 1.4లక్షలు పలికింది. ఈ నిమ్మకాయను తన ప్రేమకు గుర్తుగా ఆ కాలంలో ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి బహుకరించినట్లు తెలుస్తోంది. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karimnagar : నేడే పందెం కోడి వేలం.. చరిత్రలో నిలిచిపోనున్న కరీంనగర్ జనవరి 09న కరీంనగర్-సిరిసిల్ల బస్ లో దొరికిన పందెం కోడి వేలం నేడు కరీంనగర్ డిపోలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఆసక్తిగలవారు ఈ వేలం పాటలో పాల్గొనాలని ఆర్టీసీ కోరడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీకి ఈ కోడి ఎంత ఆదాయం తెస్తుందనే విషయం ఆసక్తికరంగామారింది. By srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Princess Diana: యువరాణి డయానా ధరించిన స్వెటర్..ఎన్నికోట్లకు అమ్ముడుపోయిందో తెలుస్తే షాక్ అవుతారు..!! బ్రిటన్ దివంగత యువరాణి డయానా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచింది, అందుకే ఆమెకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ కలెక్టర్లలో బాగా నచ్చాయి. 42ఏళ్ల క్రితం ఇదే రోజు ధరించిన డయానా రెడ్ స్వెటర్ రూ.9 కోట్లకు అమ్ముడుపోయింది. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn