Latest News In Telugu హరీష్ రావు - రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం.. కౌంటర్ల మీద కౌంటర్లు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం హరీష్ రావు, రాజగోపాల్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హరీష్ ను బీఆర్ఎస్ వాడుకుని వదిలేస్తారంటే, పైసలిచ్చి పదవులు కొనలేదని హరీష్ కౌంటర్ వేశారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు..పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఐదవరోజు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఇవి మొదలవుతాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద ఈరోజు సభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly:"అచ్చోసిన ఆంబోతులు"...కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత కేటీఆర్ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. నా రిప్లై గురించి బీఆర్ఎస్ తహతహలాడుతోంది అంటూ ప్రతిపక్ష నేత కేటీఆర్ కు కౌంటర్ లు వేశారు. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి! తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో కొత్త గవర్నమెంటు ఏర్పడ్డాక గవర్నర్ మాట్లాడ్డం ఇదే మొదటిసారి. దీంతో ఆమె ఏం మాట్లాడతారన్న దాని మీద అందరూ ఆసక్తిగా ఉన్నారు. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిషికేషన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల గడువు విధించారు. 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections : ఈసారి తెలంగాణ అసెంబ్లీలోకి 15 మంది డాక్టర్లు.. లిస్ట్ ఇదే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏకంగా 15 మంది డాక్టర్లు విజయం సాధించారు. కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లుండగా మరికొంతమంది స్పెషలిస్టులున్నారు. అంతేకాదు వీరిలో 10 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం విశేషం. కాగా మిగతా 5గురికి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. By srinivas 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nitish kumar: నిండు సభలో సెక్స్ గురించి మాట్లాడిన నితీశ్ కుమార్! బిహార్ ముఖ్యమంత్రి మంగళవారం నాడు అసెంబ్లీలో సెక్స్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. మహిళల అక్షరాస్యత పెరగడం వల్లే రాష్ట్రంలో జనాభా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యనించారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assembly Elections:ఛత్తీస్ఘడ్, మిజోరంలలో మొదలైన పోలింగ్ ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున కీలక బిల్లులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn