Assembly Election Results-2026 : ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు షురూ...ఏ రాష్ట్రంలో ఎవరిది పైచేయంటే....?
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత EVM ఓట్లు లెక్కిస్తారు.మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంది.
/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-07-17-11.jpg)
/rtv/media/media_files/2026/04/23/elections-2026-04-23-08-29-56.jpg)