స్పోర్ట్స్ Sunil Gavaskar: విమర్శలు మానుకోండి ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనే టీమ్‌పై వస్తున్నవిమర్శలుపై మాజీ క్రికెటర్లు స్పందించారు. సెలక్టర్లపై విమర్శలు ఆపాలన్నారు. ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు రాణించాలని కోరుకోవాలన్నారు. మరోవైపు టీమ్‌లో 4వ స్థానంపై గంగూలీ క్లారీటి ఇచ్చాడు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ASIA CUP: టీమిండియాకు గట్టి షాక్.. మరోసారి ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం! టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి గాయపడ్డాడు. ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్ మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం అవ్వనున్నాడు. ఎన్సీఏ(NCA)లో కోలుకున్న సమయంలో కేఎల్ రాహుల్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ తెలిపాడు. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Bumrah: స్పిన్నర్ల గడ్డపై బుమ్రా వికెట్ల వరద.. ఈ లెక్కలు చూస్తే దిమ్మతిరగాల్సిందే భయ్యా! సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పేసర్ బుమ్రా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో దుమ్మురేపాడు. కెప్టెన్‌గానూ మంచి మార్కులు కొట్టేసిన బుమ్రా గురించి ఓ ఇంట్రెస్టింగ్ స్టాట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆసియా గడ్డపై తక్కువ వన్డే మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్ల తీసిన ఆటగాడిగా బుమ్రా ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అది కూడా అద్భుతమైన 4.65 ఎకానమీతో. మరికొద్ది రోజుల్లోనే ఆసియా కప్ స్టార్ట్ అవుతుండడంతో ఈ స్టాట్స్ టీమిండియా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చింది. By Trinath 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ టీమిండియా ఫ్యాన్స్‌కు అలెర్ట్.. వరల్డ్ కప్‌లో భారత్ ఆడే మ్యాచ్ తేదీల్లో మార్పులు! ప్రపంచ కప్‌లో ఇండియా ఆడే రెండు మ్యాచ్‌ల తేదీలు మారాయి. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 14కు రీషెడ్యూల్ అవ్వగా.. భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబర్ 11 నుంచి 12కు మారింది. మరోవైపు ఆసియా కప్‌లో పాల్గొనే భారత్ జట్టు జెర్సీపై 'పాకిస్థాన్' అని రాసి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బీసీసీఐ ప్లాన్ ఏంటీ.. టీ20 టీమ్‌లో మార్పులు ఎందుకు చేసింది.? బీసీసీఐ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్లేయర్లను రొటేడ్ చేస్తూ సిరీస్‌లను ఆడిస్తోంది. ఇటీవల విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లను ఆడించి బీసీసీఐ.. టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇచ్చింది. మరో నెల రోజుల్లో ఆసియా కప్, రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది By Karthik 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn