Ashu Reddy : జాతకాలు కుదిరాయి.. కానీ పెళ్లి క్యాన్సల్! అషురెడ్డి కేసులో దిమ్మతిరిగే నిజాలు!
సోషల్ మీడియా స్టార్, నటి అషురెడ్డి చుట్టూ పెళ్లి పేరుతో భారీ మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వివాహం చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు కాజేశారంటూ నమోదైన ఈ కేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
Ashu Reddy : తప్పుడు ప్రచారం చేస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటా... అషురెడ్డి వార్నింగ్
తనపై వచ్చిన ఆరోపణలపై ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి స్పందించారు. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేసిందంటూ హైదరాబాద్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Cheating Case On Ashu Reddy | అషు బేబీ 10 కోట్ల స్కామ్ | Bigg Boss Fame Ashu Reddy 10 Cr Scam | RTV
Ashu Reddy : నటి అషురెడ్డిపై రూ. 9.35 కోట్ల మోసం కేసు: పెళ్లి పేరుతో బురిడీ?
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నటి అషురెడ్డి (వెంకట అశ్వినిరెడ్డి కొయ్య) ,ఆమె కుటుంబ సభ్యులపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రూ.కోట్లు కాజేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
Ashu Reddy: హాట్ అలర్ట్.. గ్లామర్ షోతో మతిపోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి సోషల్ మీడియాలో తన గ్లామర్, హాట్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్, ఇంటర్వ్యూలు, యాంకరింగ్, షోలతో ఆమె క్రేజ్ పెంచుకుంది. తాజా ఫొటోషూట్‌లో మాడ్రన్ డ్రెస్‌లో అందాల ప్రదర్శన ఇచ్చింది.
Ashu Reddy: జీన్స్ లో పిచ్చెక్కిస్తున్న జూనియర్ 'సమంత'.. ఫొటోలు చూశారా!
బుల్లితెర బ్యూటీ ఆశు రెడ్డి తాజాగా థోర్న్ జీన్స్ లో షేర్ చేసిన ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. థోర్న్ జీన్స్, షర్ట్ లో కుర్రాళ్ల గుండె దడ పెంచేసింది.
Ashu Reddy: బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!
బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి బీచ్ లో హాట్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి
Ashu Reddy: అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!
బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అషు తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన ఆమెకు ఇటీవలే శస్త్ర చికిత్స జరిగినట్లు తెలిపింది. ఈ వీడియో చూసిన వారంతా భావోద్వేగానికి గురవుతున్నారు.
/rtv/media/media_files/2026/04/26/ashu-reddy-case-2026-04-26-19-01-45.jpg)
/rtv/media/media_files/2026/04/26/ashu-reddy-2026-04-26-15-47-15.jpg)
/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-06-45-28.jpg)
/rtv/media/media_files/2025/12/14/ashu-reddy-2025-12-14-09-06-52.jpg)
/rtv/media/media_files/2025/08/05/ashu-reddy-2025-08-05-13-01-20.jpg)
/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-one-2025-07-05-17-45-18.jpg)
/rtv/media/media_files/2025/04/21/rZq5SqhpPdLYTdfxH2vJ.jpg)