ఇంటర్నేషనల్ Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు ప్రకటించాయి.మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు ' కొన్ని విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి. By Bhavana 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn