సినిమా రెహ్మాన్ పై నాకు ఇంకా ప్రేమ ఉంది..! విడాకుల తర్వాత భార్య సంచలన ప్రకటన! AR రెహ్మాన్ విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రెహ్మాన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రెహ్మాన్ భార్య సైరా భాను రిలీజ్ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. రెహ్మాన్ చాలా మంచి వ్యక్తి.. అతన్ని బాధపెట్టకండి అంటూ మీడియాను కోరింది. By Archana 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వాళ్లకు AR రెహమాన్ టీమ్ లీగల్ నోటీసులు.. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ? ఏఆర్ రెహమాన్ లీగల్ టీమ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవమానకంగా, అసభ్యకరంగా, అసత్యాలు రాస్తే చట్టరీత్యా చర్యలు తప్పవంటూ స్పష్టం చేసింది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై పరువు నష్టం దావా వేస్తామని లీగల్ టీమ్ పేర్కొంది. By Anil Kumar 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా విడాకుల వేళ.. ఏఆర్ రెహమాన్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రెహమాన్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ‘ది గోట్ లైఫ్’ చిత్రానికి గానూ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డును ఆయన అందుకున్నారు. By Seetha Ram 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AR Rahman : విడాకుల వెనక షాకింగ్ రీజన్.. రెహమాన్ అలా చేశాడా? AR రెహమాన్ దంపతుల విడాకుల వెనక షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. రెహమాన్ ఎక్కువ సమయం సినిమా పనులపైనే దృష్టి సారిస్తూ ఫ్యామిలీని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఆ గొడవలే వీరి విడాకులకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. By Anil Kumar 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా.. విడాకులు పై నోరు విప్పిన రెహమాన్! ఏ ఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు.మేము సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయంటూ ఎమోషనల్ పోస్ట్‌ను ఆయన షేర్ చేసుకున్నారు. By Bhavana 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn