ఆంధ్రప్రదేశ్ AP News: సీఎం జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.! ఏపీ సీఎం జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారని..రివర్స్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జగన్ , విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిమాత్రమే బాగుపడ్డారంటూ ఆరోపించారు. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: తిరగబడ్డ బాణం.. అన్నపై షర్మిల పోరాటం ఎందుకు? జగన్‌కు షర్మిల ఎందుకు వ్యతిరేకంగా మారారు? ఈ వైఎస్ కూతురి కథేంటి? పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌ను ఆమె నిలబెట్టగలరా?ఏపీలో షర్మిల ప్రభావం ఎంత? ఎవరికి నష్టం? ఎవరికి లాభం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్న మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మా వర్గాల రక్షణ బాధ్యత టీడీపీ తీసుకుంటుందని.. ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: బైక్ చక్రంలో చీర ఇరుక్కుని మహిళ మృతి ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులో.. ఓ ఉపాధ్యాయురాలి చీర బైక్ చక్రంలో ఇరుక్కుపోవడంతో రహదారి పడిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తన బంధువులతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anam Vivekananda Reddy : ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ.. రహస్యంగా ఉంచుతున్న కుటుంబీకులు నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన గది తాళాలు పగలగొట్టి.. విలువైన వస్తువులను దుండగులు అపహరించారు. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఏ వస్తువులు పోయాయన్నది గోప్యంగా ఉంచుతున్నారు. By B Aravind 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీ యువతకు అదిరిపోయే శుభవార్త.. ఫ్రీగా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు! ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవల్ మెంట్ పై ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలోకి వెళ్లి తెలుసుకోండి. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పదవ తరగతి హాల్ టికెట్లు నేటి నుంచి విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా.. మార్చి 18 నుంచి 30 వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన షణ్మఖ్.. కారణం ఇదే విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన ఫొటోగ్రఫర్ సాయి విజయ్(23)ను షణ్ముఖ్ తేజ్(19) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.15 లక్షల విలువైన కెమెరాల కోసం ఈ హత్య జరిగినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న షణ్ముఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ.! ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ సర్కార్ వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్ టైం సెటిల్ మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనున్నట్లు సమాచారం. ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం మార్చి 31వరకు వర్తించనుంది. By Bhoomi 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn