ఆంధ్రప్రదేశ్ AP News: నాదెండ్ల మనోహర్ పై జనసైనికుల దాడి..! టీడీపీ, జనసేన సీట్ల కేటాయింపు రెండు పార్టీల మధ్య చిచ్చురేపింది. తొలి జాబితాలో ఒక్కసీటుకూడా కేటాయించకపోవడంపై తాడేపల్లి జనసేన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నాదేళ్ల మనోహర్ వెళ్లగా.. నిరసన సెగ తగిలింది. జనసేన కార్యకర్తలు ఆయనపై దాడి చేసే యత్నం చేశారు. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై.. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఎదురుగా వచ్చిన కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ రిలీజ్..ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..! విద్యార్థులకు అలర్ట్. ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్ బోర్డు ఈ హాల్ టికెట్స్ ను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. https://bieap.apcfss.in/ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలు కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో.. హైదరాబాద్, చెన్నై గన్నవరం ఎయిర్పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ సేఫ్ ల్యాండింగ్ అవుతాయా తిరిగి వెళ్లిపోతాయా అనేదానిపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JP Nadda: వచ్చేసారి తెలంగాణలో బీజేపీదే అధికారం: జేపీ నడ్డా తెలంగాణలో ఓటింగ్ శాతం 7.1 నుంచి 14 శాతానికి పెరిగిందని బీజేపీ జాతీయ మండలి సమావేశంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ భారత్లో కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగైన స్థితిలో ఉందన్నారు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం.. విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలిన్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలోని 12 లక్షల మంది విద్యార్థులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!! ప్రముఖ ఈ లెర్నింగ్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఏపీ సర్కార్ నేడు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 12లక్షల మంది విద్యార్థులకు 2వేలకు పైగా కోర్సులను ఆన్ లైన్లో అందించే వీలుగా సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. By Bhoomi 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ అందుకే ఢిల్లీ వెళ్లారు.. సజ్జల హాట్ కామెంట్స్ పొత్తుల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు సజ్జల. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులే వైసీపీ ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఏపీకి రావాల్సిన నిధుల కోసం చర్చించడానికి ప్రధాని మోడీని సీఎం జగన్ కలుస్తున్నారని అన్నారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. కీ పాయింట్స్ వివరాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389 కోట్లుగా అంచనాతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. రూ.2,20,110 కోట్ల రెవెన్యూ ఆదాయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn