ఆంధ్రప్రదేశ్ Palnadu 144 Section: పల్నాడు జిల్లాలో 144 సెక్షన్.. 62 మంది అరెస్ట్! పల్నాడు ఏరియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల, నర్సరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు. గొడవలకు పాల్పడిన 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వేట కొనసాగుతోంది. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Welfare Scheme Funds: జగన్ సర్కార్ కు భారీ ఊరట.. పథకాల లబ్ధిదారులకు గుడ్ న్యూస్! ఏపీలో సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయడానికి ఈరోజు అంటే మే 10వ తేదీ ఒక్కరోజూ అవకాశం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించి పలు షరతులను కూడా విధించింది కోర్టు. ఈ ఉత్తర్వుల పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పుష్ప సీన్ రిపీట్.. లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. మొత్తం 8 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేశారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Watch Video: నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్ ఏపీలోని సత్యసాయి జిల్లాలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ పోట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : విజయవాడ డాక్టర్ ఫ్యామిలీ మృతిలో విస్తుపోయే నిజాలు.. విజయవాడలోని ఓ డాక్టర్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆర్థికంగా నష్టాలు రావడంతోనే డా.శ్రీనివాస్.. భార్య, పిల్లలు, తల్లి గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత బయటకి వచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక నిర్థారణలో తేలింది. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jobs: భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏపీలోని అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు ఈ పోస్టులకు అర్హులు కాగా.. ఎంపికైన వారికి నెలకు రూ.48 వేల నుంచి రూ.1.37 లక్షలు వేతనం ఉంటుంది. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుంచి సమ్మర్ హాలిడేస్.. రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ జాబితా విడుదల..9 మంది అభ్యర్థులు వీరే.! ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సొంతతల్లినే కొడుకు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. చెడు వ్యసానాలకు బానిసైన కొడుకు ఇటీవల ఆస్తి పంపకాలు చేయమని అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn