ఆంధ్రప్రదేశ్ మద్యం అక్రమాలపై సీఎం సీరియస్.. సెక్షన్ 47(1) జీవో జారీ! ఏపీ మద్యం అక్రమ వ్యవహారాలపై సీఎం చంద్రాబాబు సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. MRP ధరలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. By srinivas 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn