పవన్‌కు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..! | Deputy CM Pawan Kalyan Health Condition Update | RTV
షేర్ చేయండి
రాజేంద్రప్రసాద్‌కు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి.. పోస్ట్ వైరల్
రాజేంద్రప్రసాద్ కూతురి మరణంపై పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సానుభూతి తెలిపారు. "రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం విషాదకరం." అని ఎన్టీఆర్, ''శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది."అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
షేర్ చేయండి
Pawan Kalyan: ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవికి పవన్ బర్త్ డే విషెస్
మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నయ్య ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయన్నారు. తన ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని అన్నారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/01/SbSozmdQAdwrO7Hi6Crx.jpg)
/rtv/media/media_library/e6475f704c51985f4dfe4f0abb6f76db3dc1a10f0a0bac82976cf43a451073de.jpg)
/rtv/media/media_files/iXoYNNcgOlorBdsbQqFA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/PAWAN-CHIRU.jpg)