Raghurama Request To Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కు రఘురామా రిక్వెస్ట్ | AP Assembly | RTV
అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై మాట్లాడారు. అయితే మధ్యలో ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు తెలుగులో మాట్లాడమని సలహా ఇచ్చారు.