Society ఆ కులాన్ని కూడా ఎస్సీలో చేరుస్తున్నాం.. ! | CM Chandrababu Sensational Comments In Assembly | RTV By RTV 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: కళ్లు చదిరేలా ఏపీ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు.. టెండర్లుకు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. శనివారం రూ.768 కోట్లతో శాసనసభ, రూ.1,048 కోట్ల అంచనా వ్యయాలతో హైకోర్టు బిల్డింగులు ఏజెన్సీల నుంచి బిడ్లు పిలిచారు. ఈ నెల 17 మధ్యాహ్నం 3గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. By K Mohan 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society AP Budget For Rural Development | పవన్ కు ఎన్ని కోట్లంటే! | Pawan Kalyan | CM Chandrababu | RTV By RTV 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు హ్యాట్సాఫ్ ..గవర్నర్‌కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్! గవర్నర్ కు అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పారు పవన్ కల్యాణ్. అసెంబ్లీలో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని అన్నారు. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ఎప్పటి వరకంటే..? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి మార్చి 21 వరకు సమావేశాలు జరగనున్నాయి. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మార్చి 20, 21 రిజర్వ్ డేస్‌గా ప్రకటించారు. వారానికి 5రోజులు షెడ్యూల్ చేశారు. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: జగన్ జర్మనీ వెళ్లాలి.. పవన్ సెటైర్లు! జగన్ కు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎక్కువ శాతం ఓట్ల వచ్చిన వారికి ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ కేవలం జర్మనీలోనే ఉంటుందన్నారు. అలా కావాలంటే వైసీపీ జర్మనీకి వెళ్ళవచ్చని సెటైర్లు వేశారు పవన్. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu vs Jagan: జగన్ ఆ రోజు ఏమన్నావ్.. అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి.. అచ్చెన్నాయుడు సెటైర్లు! నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని జగన్ అనలేదా? అని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 11 స్థానాల్లో గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. అటెండెన్స్ కోసమే ఈ రోజు అసెంబ్లీకి వచ్చాడని సెటైర్లు విసిరారు. By Nikhil 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP assembly: గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ MLAలు.. సభ ప్రారంభంలోనే వాకౌట్ ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని మొదలుపెట్టగానే వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డకున్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: వైసీపీ భాష, బురద రాజకీయాలు మనకొద్దు.. అసెంబ్లీ సమావేశాలపై నేతలకు పవన్ కీలక సూచన! ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలని పవన్ జనసేన నేతలకు సూచించారు. వైసీపీ భాష, బురద రాజకీయాలు అనుసరించొద్దని హెచ్చరించారు. సభ్య మర్యాదను కాపాడుతూ.. జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలన్నారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ అసెంబ్లీలో మరికొన్ని కీలక బిల్లులు ఆమోదం.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో ఈరోజు మరికొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ కో-ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు-2024 తదితర బిల్లులకు ఆమోదం తెలిపింది. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం - 1986కు సవరణ చేయగా.. ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.హెల్త్ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలు తొలగించారు. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఏపీ అసెంబ్లీలో ఏడు బిల్లులకు ఆమోదం.. ఏపీ ప్రభుత్వం ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ తదితర ఏడు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CABINET MEET: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ! AP: రాష్ట్ర మంత్రి వర్గం మరోసారి భేటీ కానుంది. వచ్చే నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి: అయ్యన్నపాత్రుడు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సభ్యులు మాట్లాడాలన్నారు.అసెంబ్లీలో ప్రతి అంశంపై చర్చ జరగాలని..అప్పుడే ప్రజలకు అవగాహన వస్తుందని పేర్కొన్నారు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జగన్ కేసులు రీఓపెన్ చేస్తాం.. అసెంబ్లీలో చంద్రబాబు ఫైర్.. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రిషికొండలో రూ.500 కోట్లతో భవనాలు కడతావా? ప్రజాధనాన్ని నీ విలాసం కోసం వినియోగిస్తావా అంటూ నిలదీశారు. జగన్‌పై కేసులు రీఓపెన్ చేస్తా. సిద్ధమా? అంటూ సవాలు చేశారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Speaker Ayyannapathrudu: ఏపీ స్పీకర్ అయ్యన్న సంచలన రికార్డు.. అభినందనల వెల్లువ! అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించి ఔరా అనిపించారు ఏపీ స్పికర్ అయ్యన్న పాత్రుడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అయ్యన్నపాత్రుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లు, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn