Sundar Pichai: ఆంథ్రోపిక్ ఏఐ టూల్పై భయపడాల్సిన పని లేదు.. సుందర్ పిచాయ్ కీలక ప్రకటన
ఆంథ్రోపిక్పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూబ్యూట్ లాగే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు.
/rtv/media/media_files/2026/03/24/anthropic-2026-03-24-20-51-40.jpg)
/rtv/media/media_files/2026/02/06/sundar-pichai-2026-02-06-13-25-35.jpg)
/rtv/media/media_files/2026/02/05/anthropic-2026-02-05-09-24-25.jpg)