ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిన్నెల్లికి మరో షాక్.. పోలీసు కస్టడీకి పర్మిషన్ పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. మాచర్ల కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. జైల్లోనే లాయర్ సమక్షంలో విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కు హరిరామజోగయ్య మరో లేఖ! కాపు నేత హరిరామజోగయ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి లేఖను రాశారు. ఆ లేఖలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కూడా కోరారు.అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కూడా సూచించారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : తిరుమల బయలు దేరిన అమరావతి రైతులు.! తుళ్ళూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం బయలు దేరారు 120 మంది అమరావతి రైతులు. తుళ్ళూరు లోని శివాలయం, సాయిబాబా, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి బయలుదేరారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Accident : రైలు కింద పడి ఏఎస్సై ఆత్మహత్య వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం ఏఎస్సైగా గా పని చేస్తున్న నాగార్జున రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఆయన విధులు ముగించుకుని బుధవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AP Reorganisation Act: ఎల్లుండే తెలుగు సీఎంల భేటీ.. ఈ పది సమస్యలపైనే ప్రధాన చర్చ? ఏపీ విభజన జరిగి 2024 జులై 2 నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 9వ, 10వ షెడ్యూల్లో అనేక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పర్యాటక బోట్లను పరిశీలించిన టూరిజం మంత్రి.! అల్లూరి జిల్లా పోచమ్మ గండి వద్ద పాపికొండల పర్యాటక బోట్లను టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. పాపికొండలు వెళ్లి వచ్చిన పర్యాటకులతో బోట్ లో సమస్యలు అడిగి తెలుకున్నారు. బోట్ భద్రత దృష్ట్యా అధికారులతో కలిసి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : టీటీడీ ఈవో కీలక ఆదేశాలు.. ఇక నుంచి ఆ కష్టాలు తీరినట్లే! తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక నుంచి తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తెలంగాణ సీఎంకు ఏపీ ముఖ్యమంత్రి లేఖ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానించారు. జులై 6 సాయంత్రం వీటిని చర్చించడానికి కలుద్దామని చెప్పారు. By Manogna alamuru 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn