Case on YCP Nallapareddy: వైసీపీకి బిగ్ షాక్ ... మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డిపై కేసు నమోదు!
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
EX MLA Prasanna Kumar Reddy: నన్ను చంపేసేవారు.. పవన్ స్పందించు: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్
తన ఇంటిపై జరిగిన దాడిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను హతమార్చడానికే ఈ దాడి జరిగిందని, తాను ఇంట్లో ఉంటే కచ్చితంగా తనను చంపేసేవారని పేర్కొన్నారు. తాను లేకపోవడంతో తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి - ఫర్నీచర్, కారు ధ్వంసం
నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటిలోని ఫర్నీచర్, వాహనాలు ధ్వంసం చేశారు. కోవూరు ఎమ్మెల్యేపై వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది.
vallabhaneni vamsi : వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో
ఏపీలోని చీరాల వద్ద మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు స్వల్ప ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా చీరాల ఫైర్ అఫీస్ గేటు వద్ద ఓ కుక్కని ఢీకొట్టింది. దీంతో ట్రైన్ ఎయిర్ బ్రేక్ పట్టేయడంతో రైలు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టింది.
Vande Bharat Accident: ఏపీలో పెను ప్రమాదం.. ఎద్దును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్
ఏపీలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మరోసారి ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందే భారత్ రైలు తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎద్దును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏపీకి 48 స్పెషల్ ట్రైన్స్ - ఈ నెల నుంచే స్టార్ట్
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి SCR కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9 నుండి సెప్టెంబర్ 25 వరకు మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ముఖ్యంగా తిరుపతి, కాచిగూడ, నరసాపూర్, హిస్సార్, తిరువణ్ణామలై వంటి మార్గాల్లో అందుబాటులో ఉంటాయి.
Ap crime : ఓరెయ్ కామాంధుడా.. పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం!
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండాపురం మండలం, తూర్ప ఎర్రబల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుసిరాజు వంశీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
/rtv/media/media_files/2025/07/12/ap-crime-2025-07-12-07-30-26.jpg)
/rtv/media/media_files/2025/07/09/ycp-prasanna-2025-07-09-11-31-27.jpg)
/rtv/media/media_files/2025/07/08/ex-mla-prasanna-kumar-reddy-responds-after-attack-on-his-house-2025-07-08-10-51-44.jpg)
/rtv/media/media_files/2025/07/08/attack-on-kovur-ex-mla-nallapareddy-prasanna-kumar-reddy-house-2025-07-08-06-42-21.jpg)
/rtv/media/media_files/2025/07/07/v-vasmhi-2025-07-07-15-22-10.jpg)
/rtv/media/media_files/2025/07/06/vande-bharat-express-hits-a-dog-in-chirala-andhra-pradesh-2025-07-06-21-23-08.jpg)
/rtv/media/media_files/2025/07/06/vande-bharat-express-hits-a-bull-2025-07-06-17-12-40.jpg)
/rtv/media/media_files/2025/01/10/mJeu3RoSlpECebq4xWxS.jpg)
/rtv/media/media_files/2025/07/05/tenth-class-2025-07-05-21-08-57.jpg)