ఆంధ్రప్రదేశ్ Hyderabad: ముగిసిన ఉమ్మడి రాజధాని కాలపరిమితి.. వాటా కావాలంటున్న ఏపీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాలపరిమితి ముగియడంతో.. ఏపీ ప్రభుత్వ ఆధినంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే పలు భవనాలు, సంస్థల్లో ఏపీ ప్రభుత్వం వాటా కోరుతోంది. By B Aravind 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు-మంత్రి లోకేష్ పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు కొన్ని ముఖ్య ఆదేశాలను జారీ చేశారు. టీచర్ల మీద అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలని లోకేష్ చెప్పారు. బదిలీల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని ఆదేశించారు. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తారా.. ఆయన చెప్పినదాంట్లో వాస్తవమెంతా ? ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైయస్ జగన్‌కు ఇస్తారా? ఇవ్వరా? అనేది చర్చనీయాంశమైంది. . అసలు ప్రతిపక్ష హోదాకు పది శాతం సీట్లు ఉండాలన్న నిబంధనేమీ లేదని జగన్ రాసుకొచ్చారు. జగన్ చెప్పినదాంట్లో నిజమెంతా అనేది తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జూలై 2 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏకగ్రీవంగా పోటీ చేస్తే.. జులై 12న ఈ ఉపఎన్నికలు జరుగుతాయి. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Inter Supply Results : నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు AP: ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP IAS Officer : వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఏపీ ఐఏఎస్ అధికారి.. తెలంగాణ నుంచి..! ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిక కేఎస్ శ్రీనివాసరాజు వాలంటీరి రిటైర్మెంట్ తీసుకున్నారు.శ్రీనివాసరాజు డిప్యుటేషన్‌పై తెలంగాణలో నాలుగేళ్లకు పైగా విధులు నిర్వహించారు. ఆయన టీటీడీ ఈవోగా వెళ్లేందుకు ప్రయత్నించగా అది జరగకపోవడంతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kalki 2989 AD: కల్కికి టికెట్ల రేటు పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కల్కి సినిమా అదనపు షో లకు, టిక్కెట్ల రేటు పెంపుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్ 75, మల్టీప్లెక్స్‌లో 125 వరకు పెంచుకునే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది బదిలీ సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గోపాలకృషణను బదిలీ చేయడం ఇది ఇప్పటికి రెండోసారి. By Manogna alamuru 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati : తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర! రాజధాని పనులు తిరిగి ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి రైతులు యాత్ర మొదలు పెట్టారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn