Latest News In Telugu Telangana: గన్ మిస్‌ఫైర్.. ఏపీకి చెందిన జవాను మృతి సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరులో ఏపీకి చెందిన వెంకటేష్ (34) అనే సీఐఎస్ఎఫ్ జవాను మృతి చెందారు. బెటాలియన్ బస్సులో నుంచి కిందకి దిగుతుండగా.. ఆయన గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో తుపాకీ పేలి తూటా వెంకటేష్ తలలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains : ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవులు! ఏపీ- తెలంగాణలో గడిచిన రెండు రోజుల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు IMD తెలిపింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మంత్రులు.. రూ. 10 లక్షల చెక్కు అందజేత నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బిసి జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. సొంతింటి నిర్మాణం, పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో పొంగుతున్న వాగులు, వంకలు ఆగకుండా పడుతున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. దానికి తోడు గోదావరికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీరు గోదావరి జిల్లాలవారికి ఆందోళన కలిగిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో..విలీన మండలాలకు ముప్పు తప్పేలా కనిపించడం లేదు. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా రానున్న రెండురోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దాదాపు ఏపీ అంతటా వర్షాలు పడతాయని చెప్పింది. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మీ కంపెనీలను వైజాగ్‌కు తరలించండి..నాస్కామ్కు మంత్రి లోకేష్ పిలుపు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయంతో నిరాశ చెందిన పరిశ్రమలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. కంపెనీలను వైజాగ్‌కు తరలించండి అంటూ నాస్కామ్కు పిలుపునిచ్చారు. మీకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ అందిస్తామని చెప్పారు. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రాజధానితో నేషనల్ హైవే అనుసంధానం రాజధానికి నేషనల్ హైవే అనుసంధానించాలని భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిపై కీలక నిర్ణయం తీసకుంది. సీడ్ యాక్సిస్ రోడ్ తరహాలో మరో రెండు రోడ్లను నిర్మించాలని ప్రణాళికలు వేస్తోంది. By Manogna alamuru 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి వెంకయ్యచౌదరి వెంకయ్యను టీటీడీ జేఈవోగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనను డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే ఉత్తర్వులను ఇచ్చింది. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG - AP : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపు స్కూళ్లకు సెలవు జులై 17న హిందువుల పండుగ తొలి ఏకాదశి, ముస్లింల పండుగ మొహర్రం సందర్భంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బుధవారం సెలవు ప్రకటించాయి. స్కూళ్లు,కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn