ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తాబేళ్ళను అక్రమంగా తరలిస్తున్నముఠా అరెస్ట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాబేళ్ల అక్రమ రవాణాకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కాకినాడ నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా కారులో తరలిస్తున్న 246 తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఒంగోలులో దారుణం..మత్తు ఎక్కించి విద్యార్థిని చితకబాదిన వైనం ఒంగోలు వినయ్ జూనియర్ కాలేజిలో విద్యార్థులు దుర్మార్గంగా ప్రవర్తించారు. సర్టిఫికేట్ల కోసం వచ్చిన ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు కలిసి చితకబాదారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్ళిలో ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి వేడుకల్లో ఆంధ్రా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు భాగమయ్యారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరయిన చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు నూతన దంపతులను ఆశీర్వదించారు. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో 37 మంది ఐపీఎస్‌లు బదిలీ ఆంధ్రప్రదేశ్‌లో 37 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఇటీవలే పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయగా.. ఇప్పడు భారీగా మరోసారి ట్రాన్స్ఫర్ అయ్యారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి తదితరులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bus Accident : ఆర్టీసీ బస్సు బోల్తా... 20 మంది ప్రయాణికులు! ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ కొత్త సీఈవోగా వివేక్ యాదవ్.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఈ పదవిలో ముఖేష్ కుమార్ ఉన్నారు. అయితే ఎంకే మీనాను పూర్తిగా పంపించేయకుండా...కీలకశాఖలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆంధ్రాకు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరిక నెరవేరింది. కేరళ కేడర్‌కు చెందిన కృష్ణతేజను ఆంధ్రాకు తీసుకురావాలన్న పవన్ ప్రయత్నాలు ఫలించాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ గా కృష్ణతేజను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీలు... రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్న అంజనా సిన్హా కు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమెతో పాటూ మరికొంతమంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నట్టు ఆదేశించింది. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తల్లికి వందనం పథకానికి విధివిధానాలు తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందించింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం.దీనికి అప్లై చేసుకోవాలంటే వెంటనే ఆధార్ కార్డు పొందాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బి పి ఎల్ కుటుంబాల తల్లులకు ఈ పథకం వర్తింపు చెయ్యాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn