ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అప్పుల ఊబిలో ఏపీ.. బడ్జెట్ ఎప్పుడంటే ఏపీలో ఇప్పటికిప్పుడు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక.. కేంద్ర బడ్జెట్ చూశాకే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్లో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. By B Aravind 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్యే హెచ్చరిక..! AP: ఉచిత ఇసుక పంపిణీ ఓ సువర్ణ అధ్యాయమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లు గ్రామంలో ఉచిత ఇసుక పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు AP: ఈరోజు మూడో శ్వేత పత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఇంధన శాఖపై శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయుయనున్నారు. కాగా ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 22వ తేదీ లేదా ఆ తర్వాత తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్తో కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్ధిక శాఖ ఎదురు చూస్తోంది. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు-మంత్రి నాదెండ్ల ఆదేశం బియ్యం, కందిపప్పు ధరల స్థిరీకరణ మీద ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. వీటి తాలూకా రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pension: పెన్షన్ డబ్బుతో పారిపోయిన సచివాలయ ఉద్యోగి అరెస్ట్ AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరులో పెన్షన్ సొమ్ముతో పారిపోయిన గ్రామ పంచాయితీ కార్యదర్శి బతవత్ రాముని పట్టుకున్నారు పోలీసులు. పెన్షన్ డబ్బును ఆన్లైన్ గేమ్స్ లో వాడుకున్నట్లు గుర్తించారు. అతనికి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్ల విశ్వప్రయత్నం AP: సీఎం చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్ల విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో చంద్రబాబు నివాసం దగ్గరకు ఐపీఎస్ సీతారామాంజయులు వెళ్లారు. కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాగా జగన్ సర్కార్ లో రామాంజయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident : ఏపీలో దారుణం.. నలుగురి ప్రాణాలు తీసిన పాలకోవ సరదా సరదాగా పాలకోవ తినేందుకు వెళ్లిన యువకులు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అన్నమయ్య జిల్లా గువ్వలచెరువులో పాలకోవ తిని తిరుగు ప్రయాణంలో ముందు వెళ్తున్న లారీని కారుతో బలంగా ఢీ కొట్టారు. ఆంజనేయులు, పఠాన్, జితేంద్రకుమార్, షేక్ అలీం మరణించగా.. షేక్ ఖాదర్బాషా తీవ్రంగా గాయపడ్డాడు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telanagna: పదేళ్ళల్లో పరిష్కారం కాని అంశాలపై చర్చించాం- భట్టి విక్రమార్క గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై చర్చించామని చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే పండింగ్ సమస్యలన్నీ ఒక్కసారే పరిష్కారం అవుతాయని తాము అనుకోలేదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మంత్రులతో కమిటీ వేస్తామని తెలిపారు. By Manogna alamuru 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn