ఆంధ్రప్రదేశ్ AP budget: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు! ఏపీ బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖకు రూ.11636 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు కేటాయించారు. By K Mohan 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ఎప్పటి వరకంటే..? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి మార్చి 21 వరకు సమావేశాలు జరగనున్నాయి. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మార్చి 20, 21 రిజర్వ్ డేస్‌గా ప్రకటించారు. వారానికి 5రోజులు షెడ్యూల్ చేశారు. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ వల్లభనేని వంశీతోపాటు మరో ఇద్దరు అరెస్ట్.. A1గా వంశీ వైసీపీ నేత వల్లభనేని వంశీతోపాటు గురువారం మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vangalapudi Anitha: ఏపీ పోలీసులకు హోం మంత్రి అనిత వార్నింగ్ విజయవాడ జైలుని హోం మినిస్టర్ అనిత సోమవారం తనిఖీ చేశారు. పోలీసులు పార్టీలకు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని మంత్రి పోలీస్ డిపార్ట్మెంట్కు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ | విజయవాడ | Latest News In Telugu | Short News By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ కోడిగుడ్డుకు రెక్కలొచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరలు తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధర అమాంతం పెరిగిపోతుంది. NECC గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించగా.. 30 గుడ్ల ట్రే ధర రూ.186గా ఉంది. వెన్‌కాబ్ లాంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు డజన్ గుడ్లకు రూ.85 లు వసూలు చేస్తున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర రూ.7.08 ఉంది. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ రేషన్ మాఫియాపై సిట్ సరే.. అదానీ స్కాం పరిస్థితి ? : వైఎస్ షర్మిళ రేషన్ బియ్యం అక్రమాలపై సిట్ విచారణ సంతోషంగా ఉందని APCC చీఫ్ షర్మిళ అన్నారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడని ఆమె ప్రశ్నించారు. అందులో పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేదని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ అయిన సంఘటన అంబేద్కర్ కోనసీమజిల్లాలో చోటుచేసుకుంది. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే ఊరిలో ఉంటున్న బాలిక మేనమామ కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు షాక్.. మరోసారి పెరగనున్న విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా విద్యుత్ ధరలు పెంచడం రెండోసారి. డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ తాజాగా ఆమోదం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. కేవలం రూ.2 లక్షలకే.. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వనుంది. కేవలం రూ.2 లక్షలు చెల్లిస్తే శిక్షణ పొందిన వారికి డ్రోన్‌ను అందజేస్తారు. ఈ శిక్షణ ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు సాగులో సాంకేతికతను పెంచవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn